స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లీయర్
స్టే కోసం హైకోర్టు నిరాకరణ 9న మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ హైద్రాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లీయరైంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే లోకల్ బాడి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్టేకు నిరాకరించింది. బుధవారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని దాఖలు చేసిన పిటిషనర్ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర...