సగానికే పరిమితం
అవైనా బయట నుంచే జిల్లాలో ఉత్పత్తి శూన్యం నేడు చేప పిల్లల పంపిణీ నిజామాబాద్ బతుకమ్మ : వానలు కురిసిన కొన్ని రోజుల్లోనే చెరువులలో చేపలు వేయాల్సి ఉంటుంది . సుమారు రెండు నెలలు ఆలస్యం కావడంతో పెరుగుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి. దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని జిల్లా మత్స్య శాఖ 967 చెరువులలో రూ.4.54 కోట్ల నిధులతో చేప పిల్లలను వదలాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. సంబందిత అధికారుల అలసత్వం వల్ల వీరు రూపొందించిన ప్రతిపాదనలు సగానికి పడిపోయాయి. ఇందులోనూ చెరువులో...