కామారెడ్డిలో అలా.. నిజామాబాద్ లో ఇలా..
పోలీసింగ్ లో కామారెడ్డి ఎస్పీ దూకుడు పది రోజుల్లో ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ నిజామాబాద్ లో పోలీసింగ్ ను గాడిలో పెట్టడానికే యత్నాలు మెమోలకే పరిమితమా..? చర్యలు ఎప్పుడో..? నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పోలీసు బాసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే కామారెడ్డి ఎస్పీ మాత్రం పోలీసు అని కూడా చూడకుండా కొరడా ఝళిపిస్తున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ మాత్రం రంజాన్ మాసం వచ్చన తర్వాత దూకుడు పెంచారు. అయితే పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తప్పిదాల విషయంలో అవినీతి,...