ఉగాది పచ్చడి లానే జీవితం కూడా సుఖ దు:ఖాల సమ్మేళనం
. . . ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో డా.బట్టు విఠల్ . . . సంప్రదాయాల నడుమ ఉగాది సంబరాల సందడి ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఉగాది పచ్చడిలోని రుచుల మాదిరిగానే జీవితం కూడా సుఖదుఃఖాల సమ్మేళనమని, వాటిని సమానంగా స్వీకరించే సంస్కృతి మనదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డా.బట్టు విఠల్ ముదిరాజ్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముదిరాజ్ జాతి ఐక్యతకు ప్రతీకగా ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామ...