ఐఫోన్ వంటి తెలంగాణ చైనా ఫోన్ లా మారింది

. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు . రాజకీయ కక్షలను పక్కనపెట్టి రైతులకు నీళ్లివ్వండి . తప్పుడు లెక్కలపై బీసీ సమాజం అట్టుడుకుతోంది . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల, బతుకమ్మ: ఐఫోన్ లా ఉండే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చైనా ఫోన్ లా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్  పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని, రాజకీయ కక్షలను పక్కన...