ఇష్టా రాజ్యాంగ సెంట్రల్ లైటింగ్ పనులు

రోడ్డులో విద్యుత్ స్తంభాలు తీయకుండా పనులు విద్యుత్ సరఫరా మాటేంటి పిట్లం, బతుకమ్మ : పిట్లం మండల కేంద్రం చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ పనులు ఇష్టారీతిన కొనసాగుతున్నాయి.సెంట్రల్ లైటింగ్ పనులలో భాగంగా పాత రోడ్డు కు ఇరువైపులా రోడ్లను 50ఫీట్లకు పెంచి రోడ్డు ను చదును చేసి రోడ్డు వేయాలి.ఆ క్రమంలో రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభాలు తీసి రోడ్డు పనులు చేయవలసి ఉండగా,అదేమీ పట్టించుకోకుండా స్తంభాలను ఉంచి పనులను చేయడం వలన రోడ్డు పూర్తి అయిన తర్వాత స్తంభాలను తీయడం కష్టతరమైన పని...