గాలిలో దీపాలు జేబీఎం బస్సు డ్రైవర్ల జీవితాలు

ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయోనని ఆందోళన నిజామాబాద్ లో 8 మంది డ్రైవర్ల పోస్టింగ్ ల హూస్టింగ్   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అదే సమయంలో కాలుష్యరహితంగా ప్రజలకు సేవ చేసేందుకు గాను విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ విషయంలో ముందుగా ప్రభుత్వం చొరవ తీసుకుని జేబీఎం సంస్థ ద్వారా అద్దె బస్సులను నడుపుతున్న విషయం తెల్సిందే. వాటిని నడిపేందుకు గాను ఏడాది...