సింగూర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

. . .  నిజాంసాగర్ కు  పెరిగిన ఇన్ ఫ్లో . . . అదనంగా రెండు  గేట్లు ఎత్తివేత బతుకమ్మ, నిజాంసాగర్ : మంజిరా నది పరివాహక  ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో వస్తుంది.  ప్రాజెక్టు వరద  గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. దానితో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఒక గేటు ద్వారా నీటిని...