బాబ్లి ప్రాజేక్ట్ గేట్ల ఎత్తివేత

  .. ప్రాజెక్ట్ 14 గేట్ల ఎత్తివేత . . . ఎస్సారెస్పీ లోకి 0.2 టీఎంసీల నీరు రాక నిజామాబాద్, బతుకమ్మ: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు బుధవారం తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.  మహారాష్ట్రలోని నాందేడ్​ జిల్లా ధర్మాబాద్​ సమీపంలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర జల వనరుల శాఖ అధికారుల సమక్షంలో గేట్లు...