శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తివేత

. . . శ్రీరాం సాగర్ కు పోటేత్తిన వరద . . . రెండు లక్షల  క్యూసెక్కుల ఇన్ ప్లో . . . 40 గేట్లు ఎత్తిన ఎస్సారెస్పీ ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కులు గోదావరిలోకి బతుకమ్మ, నిజామాబాద్ ఉత్తర తెలంగాణ వరప్రధాయని శ్రీ రాం సాగర్ ప్రాజెక్టుకు వరధ పోటేత్తింది. ఉదయం 1,62,182 క్యూసెక్కుల వరద రాగా ఉదయం 8 గేట్లను ఎత్తి 34,853 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. 11 గంటల ప్రాంతంలో 26 గేట్లు  ఎత్తి...