జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించాలి
. . . స్క్రీనింగ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలి . . . జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై మంగళవారం డీఎంహెచ్‌వో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె...