ప్రస్తుత తరానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరం

  . . . ఎన్ సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రస్తుత తరానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని క్రీడల వల్ల వాటిని నేర్చుకోవచ్చని ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి అన్నారు. తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నాగారంలో శుక్రవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కళాశాల ఎన్ సీసీ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ వారోత్సవాలు – క్రీడలు అనే అంశంపై ఎస్ సీసీ కేడెట్ల...