సంకల్పంతో జీవనాన్ని ముందుకు సాగించాలి
సంస్కృత కవి మేడిచర్ల ప్రభాకర్ రావు నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : మానవళి అందరికి సంకల్పం అనేది ఉండాలని, ప్రతి ఒక్కరు ఆ సంకల్పంతోనే తమ తమ జీవనాన్ని కొనసాగించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గీతా భవనం సెక్రటరీ, సంస్కృత కవి, కీర్తి పురస్కార గ్రహీత మేడిచర్ల ప్రభాకర్ రావు ఉద్బోదించారు. శనివారం ఆయన జ్యోతి ప్రకాశం చేసి శ్రీసరస్వతి గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రముఖ కవి తొగర్ల సురేష్ రచించిన సంకల్పం యాత్ర చరిత్ర గ్రంథాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. మనిషి తన...