హత్య, అత్యాచార నిందితులకు జీవిత కారాగార శిక్షలు

నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సేషన్స్ జడ్జి టి.శ్రీనివాస్ రెండు వేర్వేరు తీర్పులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ రెండవ అదనపు జిల్లా సేషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ నాల్గవ అదనపు జిల్లా సేషన్స్ కోర్టు ఇంచార్జీ జడ్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మహిళలపై జరిగిన అత్యాచార కేసులను విచారించడానికి వీలుగా స్పెషల్ సేషన్స్ జడ్జ్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ ద కేసెస్ రిలేటింగ్ టు అట్రాసిటీస్ ఎగనెస్ట్ ఉమెన్ కోర్టు గతంలో ఏర్పాటు చేశారు. దానిని నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా...