చిన్నారుల హత్య కేసులో తల్లీకొడుకులకు యావజ్జీవ శిక్ష

ఒకే కుంటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో తొలి తీర్పు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత తీర్పు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని విడివిడిగా హత్య చేసిన కేసులలో తొలి తీర్పు వెలువడింది. నిజామాబాద్ జిల్లా  మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్ బ్రిడ్జి గోదావరి నది నీళ్లలో శవాలై తేలిన ఎనిమిదేళ్ళ కవల పిల్లల హత్యకేసులలో నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీత...