శిశువు తల్లి గర్భంలో ఉండగానే సమస్యల గుర్తింపుతో ప్రాణ రక్షణ
. . . హై రిస్క్ గర్భధారణల్లో & అకాల శిశువులకు ప్రతి నిమిషం విలువైనదే . . . ‘గోల్డెన్ అవర్’ కీలకం - మెడికవర్ ఉమెన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి . . . నిజామాబాద్ జిల్లాకు దగ్గరగా హై రిస్క్ గర్భధారణలు, అకాల శిశువులకు ప్రత్యేక వైద్యం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ వంటి జిల్లాల్లో హై రిస్క్ గర్భధారణలు, అకాల ప్రసవాల సందర్భాల్లో సమయానుకూలంగా ప్రత్యేక వైద్యం...