జీవితం వెలువైనది
మోర్తాడ్, బతుకమ్మ: మనిషి జీవితం విలువైనదని ఏటువంటి చెడు వ్యస నాలకు అలవాటు కాకూడదు అని కౌన్సిలర్ రాజశేఖర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న డ్రగ్స్ నిర్ములన గురించి మంగళవారం మోర్తాడ్ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల జరిగే అనర్దాల గురించి, అలాగే వాటికీ అడిక్ట్ అవడం వల్ల జరిగే నష్టాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. డ్రగ్స్ కు అలవాటు పడితే మీతో పాటు మీ కుటుంబ పరువు పోవడంతో పాటు...