డ్రగ్స్ అలవాటుతో జీవితం అదోగతి
. . . మత్తుమందు మనుషుల మనుగడకు ముప్పు . . . యువత నైపుణ్యత వైపు నడువు . . . జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం ,అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా జిల్లాకోర్టు ప్రాంగణంలో ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ పచ్చజెండా చూపి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి. ఎన్ భారత...