భర్త హత్య కేసులో భార్యకు ప్రియుడికి జీవితఖైదు

  . . .  గుట్టుచప్పుడు కాకుండా భర్తను ప్రియుడితో కలిసి హత్య   . . . హత్య కేసులో సాంకేతిక సాక్ష్యాలే కీలకంగా మారిన వైనం   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన గుగ్లోత్ యమున ఆమె ప్రియుడు నునావత్ నందు లకు జీవిత కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ మంగళవారం తీర్పు చెప్పారు. పూర్తి వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా...