తల్లిని కొడుకును హత్య చేసిన ఇద్దరికి జీవిత కారాగార శిక్షలు
. . . తమ్ముడి భార్యను ఆమె రెండేళ్ల కొడుకును భార్యతో కలిసి హత్య చేసిన బావ . . తమ్ముడి ఆస్తిపై కన్నేసి కడతేర్చిన వైనం . . . 49 పేజీల తీర్పు వెలువరించిన నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ . . . పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి వెల్లడి నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : సొంత మరదలు ఆమె రెండు సంవత్సరాల కుమారుడిని గొంతుకు నైలాన్ తాడు బిగించి హత్య చేసిన దాసరి రాజశేఖర్ కు...