హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు. నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలోనికి చెందిన షేక్ మజీద్ ను హత్యచేసిన షేక్ జుబిర్ కు,హత్యకు సహకరించిన షేక్ అతీక్ లకు జీవితకారాగార శిక్ష విదించారు.ఎల్లమ్మ గుట్టకు చెందిన షేక్ జుబిర్ భార్యను ఒక గంట పంపిస్తే నీకు రెండు వేల రూపాయలు ఇస్తానని షేక్ మజీద్ ఒక సమయంలో అన్నాడు....