హత్య కేసులో ఇద్దరికి జీవిత కారాగారం

  నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో జక్రాన్ పల్లి మండలం పుప్పాల పల్లి గ్రామానికి చెందిన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్ లకు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. తీర్పులోని వివరాల ప్రకారం.... నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పుప్పాల పల్లి గ్రామ నివాసులైన కుందాపురం నర్సయ్య, నీలపు రమేష్ స్నేహితులు. 2023 అక్టోబర్ 14 న ఇద్దరు కలిసి బైక్...