హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు…
. . . ఆస్తి, భూ వివాదాలే హత్యకు కారణం . . . పటిష్ట సాక్ష్యాలతో రుజువైన నేరం బాన్సువాడ, బతుకమ్మ : పదేళ్లుగా కొనసాగుతున్న ఆస్తి, భూ వివాదాలు చివరకు దారుణ హత్యకు దారితీశాయి. ఈ కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. బీర్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ హత్య కేసులో పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టారు....