హత్య కేసులో నేరస్తుడికి జీవిత ఖైదు
. . . అదనంగా 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత కారాగార శిక్షతో పాటు అదనంగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...