మర్డర్ కేసులో ఒకరికి జీవితఖైదు
. . .నిజామాబాద్ సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : బూతు మాటలు తిట్టాడు అని ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయి బైరి నర్సాగౌడ్ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ బుధవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.తాటిపాముల శివప్రసాద్ గౌడ్, బైరి నర్సాగౌడ్ నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట మల్కాపూర్...