అత్యాచారం కేసులో ఒకరికి జీవితఖైదు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : మహిళపై అత్యాచారం చేసిన ఆరెపల్లి సాయిలుకు జీవితఖైదు విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు.తీర్పులోని వివరాలు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళతో ఆరేపల్లి సాయిలుకు వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. బతుకు తెరువు కోసం ఆమె భర్త దుబాయి దేశంకు వెళ్లగా పిల్లలతో కలిసి ఉండేది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని ఆసరాగా తీసుకున్న సాయిలు ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపినట్లు తెలిపారు. ఆమె...