రిటైర్డ్ పోలీసును హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: చిన్న భూవివాదంలో రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను హత్యచేసిన కేసు రుజువు కావడంతో బోని చెట్టి గంగమల్లు కు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాదస్తు రాజారెడ్డి తెలిపిన వివరాలు.. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలోని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కొక్కొండ రామ్ ప్రసాద్,బోనిచెట్టి గంగమల్లు ల ఇల్లు ఎదురెదురుగా ఉంటాయి. రెండు ఇళ్ల మధ్య ఎనిమిది పీట్ల రోడ్డు ఉంటుంది. గంగమల్లు...