ఎరువులకు లింకులు అంటగడితే లైసెన్సులు రద్దు చేస్తాం

  . . . పర్టిలైజర్ డీలర్ లకు వార్నింగ్ .. జిల్లా వ్యవసాయ అధికారి  గోవింద్    కోటగిరి. బతుకమ్మ : అనవసరంగా రైతులకు ఎరువులతో పాటు లింకులు అంటగట్టే ప్రయత్నం చేస్తే  లైసెన్స్లను రద్దు చేస్తామని  జిల్లా వ్యవసాయ అధికారి  గోవింద్ హెచ్చరించారు. మంగళవారం డిఎఓ కోటగిరి పొతంగల్ మండలంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫర్టిలైజర్ షాప్ ల యజమానులు రైతులకు అవసరమేరా  ఎరువులను మాత్రమే  ఇవ్వాలని అనవసరంగా  లింకులను అంటగట్టొద్దని...