భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి వెన్నుముక
మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ బతుకమ్మ, ఆర్మూర్ : భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్ఐసి వెన్నుముకలాంటిదని ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం బ్రాంచ్ మేనేజర్ ఎల్.సక్రు అధ్యక్షతన జరిగిన ఎల్ఐసి 68 వారోత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అన్ని వర్గాల ప్రజలకు ఎల్ఐసి పాలసీలు ఉన్నాయనీ.ప్రతి ఒక్కరికీ జీవిత బీమా అందించడమే లక్ష్యంమని అన్నారు.అలాగే క్లెయిమ్ ల చెల్లింపు 98.4 శాతం చెల్లించామని అన్నారు. ఎల్‌ఐసి దేశంలోనే గొప్ప ఆర్థిక సంస్థగా ఎదిగిందన్నారు. ఎల్ఐసి అంటే పాలసీదారులకు...