ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె విజయవంతం

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం బోధన్ ఎల్ఐసి ఐసీఈయు కార్మిక సంఘం ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైందని ఈసీఈయు బోధన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు సక్కి సత్యనారాయణ తెలిపారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) నేతృత్వంలో ఐసీఈయు బీమా ఉద్యోగులు బీమా చట్ట సవరణలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్‌ల అమలుకు వ్యతిరేకంగా గురువారం ఈ సమ్మె తలపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి...