చెక్ బౌన్స్ కేసులో ఎల్ఐసి ఉద్యోగస్తుడికి ఏడాది జైలుశిక్ష
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : చెక్ బౌన్స్ కేసులో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగి బానోత్ శంకర్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలును కొట్టివేస్తు, మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన ఏడాది జైలుశిక్షను ఖరారు చేస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నివాసుడైన ఆకుల లక్ష్మణ్ కోటగల్లిలోనే కృష్ణవేణి ఫైనాన్స్ పేరిట తనకు తెలిసినవారు వారి ఆర్థిక అవసరాలకోసం డబ్బులు అడిగితే ప్రామీసరి నోట్ పైన సంతకాలు తీసుకుని...