త్వరలో గ్రంథాలయ భవనం ప్రారంభం
గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఏ. రాజారెడ్డి భీమ్‌గల్, బతుకమ్మ: భీమ్ గల్ పట్టణంలో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభింపజేసి అందుబాటులోకి తెస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి అన్నారు.గురువారం పట్టణ కేంద్రంలో లో రూ.28 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన శాఖా గ్రంథాలయ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవనం లోని వివిధ విభాగాల గదులను పరిశీలించి, భవనం గ్రంథాలయ నిర్వహణకు అనుకూలంగా నిర్మించినందుకు సంతృప్తిని వ్యక్తం చేశారు.శాఖ గ్రంథాలయాన్ని తనిఖీ...