గ్రంథాలయాలే జ్ఞాన బాండాగారాలు
. . . గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్మోహన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్రంథాలయాలే అత్యుత్తమ జ్ఞాన బాండాగారాలని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన కార్యక్రమంలో ని విద్యావారోత్సవాల్లో భాగంగా 5 వ రోజు మన గ్రంథాలయ జ్ఞానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుస్తక ప్రదర్శనతో పాటు, నిత్యం గ్రంథాలయాలను ఉపయోగించుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా సన్మానించారు. సమన్వయకర్త, గ్రంథాలయ అధికారి పూర్ణ చందర్ రావు ఆధ్వర్యంలో వివిధ అధ్యాపకులు...