గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...