పటేల్ తోనే తెలంగాణ విముక్తి
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: భారత ప్రథమ హోమ్ శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దూర దృష్టితోనే తెలంగాణ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై విముక్తి పొందిందని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ సంస్థానం యూనియన్ లో కలిసిన సెప్టెంబర్ 17 చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా జిల్లాకోర్టు చౌరస్తాలో ఆయన జాతీయ జెండా ను ఎగురవేసి ప్రసంగించారు. విముక్తి నిజాం రజాకార్ల కు వ్యతిరేకంగా...