కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, విత్తనాభివ్రుద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచనంలో అప్పడి...