క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదాం

అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిజామాబాద్, బతుకమ్మ : క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడదామని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీ బీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీబీ...