వికసిత్ భారత్ కోసం పని చేద్దాం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగింది అంటే ఎందరో మహనీయుల జీవితాల త్యాగ ఫలం అని అన్నారు. వారి ఆశయాలను సాధిద్దామన్నారు. 2 సీట్లతో బీజేపీ ప్రస్థానం మొదలై ఈ రోజు...