హెల్మెట్ ధరించుకుందాం.. ప్రాణాలు కాపాడుకుందాం …

. . . రోడ్డు భద్రత నిబంధనలపై విద్యార్థులకు అవగాహన   రుద్రూర్, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్  కార్యక్రమంలో భాగంగా శనివారం రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రత నిబంధనలపై ఎస్సై సాయన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. హెల్మెట్  ధరించుకుందాం.. ప్రాణాలను కాపాడుకుందామన్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా...