న్యాయవాదుల సంక్షేమ సాధనలో కలిసి నడుస్తా
హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సర్దార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, భారత స్వాతంత్ర సమర యోధునిగా, దేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా, దేశంలోని ఐదు వందల పైచిలుకు సంస్థానాలను భారత యూనియన్ లో ఏకీకరణ చేసిన అసలు సిసలు దేశ ప్రేమికుడని అన్నారు. పటేల్ వారసునిగా,న్యాయవాదుల కుటుంబ సభ్యునిగా ఉన్న తనకు సమస్యలు తెలుసని వాటి పరిష్కారంలో పాలుపంచుకుంటానని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీనియర్...