తె.యూ భూముల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం

  . . . సీపీఎం (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని సీపీఎం (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పిలుపునిచ్చారు. తె.యు కి చెందిన 100 ఎకరాలకు పైగా భూమిని వ్యవసాయ కాలేజీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ, భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్...