బాలలపై లైంగిక హింసను నిరోదిద్దాం

నిజామాబాద్ జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలలపై విస్తృత మవుతున్న అన్ని రకాల హింసలను ,లైగిక దాడులకు నిరోధించాల్సిన గురుతర బాధ్యత పౌర సామాజంపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా పొక్సో కోర్టు న్యాయమూర్తి, అదనపు జిల్లాజడ్జి కనకదుర్గ తెలిపారు.శనివారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్ లో విలేఖరుల సమావేశంలో ఆమె పొక్సో చట్టం విశిష్టతను వివరించారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం-2012 ను చిన్నగా పొక్సో చట్టంగా పిలవడం జరుగుతున్న దని తెలిపారు....