ఉపాధ్యాయుల సత్తా ఏంటో చూపుదాం
ఐక్యంగా ఉండి ఉపాధ్యాయుల హక్కులను కాపాడుకుందాం పిఆర్టియు శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : రానున్న పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఉపాధ్యాయులు అందరం ఐక్యంగా ఉండి మన హక్కులను రాజకీయపరంగా సాధించుకునేందుకు కలిసి ముందుకు సాగుదామని పిఆర్టియు శాసనమండలి అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పిఆర్టియు తెలంగాణ పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన సన్మాన కార్యక్రమంలోఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన...