బట్టల షాపు ఎలా ఓపెన్ చేస్తావు చూస్తా
. . . యువకుడిపై నలుగురి దాడి . . . అతని బైక్ ధ్వంసం . . . బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. యువకులు మద్యం మత్తులో దాడులకు తెగబడుతున్నారు. స్థానిక చోటామోట లీడర్ల అండతో అమాయకులపై దాడులు చేస్తూ భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని హమలవాడి చౌరస్తాలో ఈనెల 14 రాత్రి ఆకుల కొండూరు సమీపంలోని అశోక్ ఫారంకు చెందిన...