మతోన్మాద విద్వేష శక్తుల నుంచి తెలంగాణను రక్షించుకుందాం
. . . తెలంగాణలో మతసామరస్యాన్ని కాపాడుకుందాం . . . వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తు, మతం పేరుతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలపై, దళితులపై మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మతోన్మద, విద్వేశ శక్తుల నుంచి తెలంగాణ కాపాడుకుందామని వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ తిర్మాణించింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద,విద్వేష రాజకీయాలను వ్యతిరేకించాలని పిలుపునిస్తూ వామపక్ష పార్టీల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో...