తెలంగాణ తల్లిని కాపాడుకుందాం

. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది . బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోలేం . తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిది హైదరాబాద్, బతుకమ్మ : ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపమిచ్చిన తెలంగాణ తల్లిని కాపాడుకుందామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి ఎన్ ఆర్ ఐ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆన్ లైన్ సమావేశంలో ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులతో కవిత మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యను...