పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమౌదాం

అమరవీరుల రక్తతర్పనతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దాం  సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్  రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపు భీమ్ గల్, బతుకమ్మ :   ప్రజాపంథా నేత అమరజీవి, విప్లవ యోధుడు కామ్రేడ్.పిట్ల ఎల్లన్న ఆశయాల సాధనకు పునరంకితమదాం అని, అమరవీరుల రక్తతర్పనతో శ్రమజీవుల రాజ్యాన్ని నిర్మిద్దాం అని సీ పీ ఐ (ఎం. ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం  భీమ్ గల్ మండల కేంద్రంలో గల పిట్ల ఎల్లన్న స్థూపం వద్ద పిట్ల ఎల్లన్న 34వ, వర్ధంతిని పురస్కరించుకొని...