రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

ఆర్మూర్, బతుకమ్మ: దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ల ఆదేశాలతో చేపూర్ పల్లె. గ్రామాలలో  నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు గురువారం పాదయాత్ర చేస్తు వాడ వాడకు వెళ్లి కరపత్రాలు పంచారు.స్థానికంగా ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి...