గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజిస్టు డా. కృష్ణ కిషోర్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గుండెను కాపాడుకుందాం హాయిగా జీవిద్దాం అనిడోంట్ స్కిప్ హార్ట్ బిట్ నినాదంతో ముందుకు వెళ్దామంటూ సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం హార్ట్ డే ను పురస్కరించుకొని సిగ్మా ఆస్పత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిగ్మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ గుండె...