కంటిచూపు కాపాడుకుందామ్
ప్రముఖ వైద్యులు డిఎల్ఎన్ స్వామి, రాములు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కళ్ళు బాగుంటేనే ప్రపంచాన్ని చూడవచ్చని, వాటిని నిత్యం రక్షించుకోవాలని ప్రముఖ వైద్యులు డి. ఎల్. ఎన్ స్వామి, రాములు అన్నారు. నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ లో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. శరీర అవయవాల్లో కళ్ళు ప్రధానమైనవని అన్నారు. నేటి వాతావరణ పరిస్థితులలో కాలుశ్యం ఎక్కువైపోయిందని, కళ్ళలో దుమ్ము, దూలి పేరుకుపోయే అవకాశం ఉన్నదని వారు తెలిపారు. మనుషుల...